Top 10 similar words or synonyms for tuberosa

asclepias    0.979793

phytolacca    0.978590

syriaca    0.974740

occidentalis    0.970493

vigna    0.969505

ilex    0.968926

bean    0.968753

viride    0.968239

corydalis    0.967698

cabbage    0.967589

Top 30 analogous words or synonyms for tuberosa

Article Example
నేల గుమ్మడి నేల గుమ్మడి అడవిలో దొరికే ఒక ఔషధ మొక్క. ఫాబేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం ప్యురేరియా ట్యూబరోసా (Pueraria Tuberosa), సంస్కృతలో ఈ మొక్కను విదారి కంద, స్వాధు కంద, ఇసుగంధ, భూమి కూష్మాంఢ అనే పేర్లతో పిలుస్తారు. ఆంగ్ల పరిభాషలో ఈ మొక్కను ఇండియన్ కుడ్జు అని అంటారు. కొన్ని గిరిజన గ్రామాల్లో నేలగుమ్మడిని దారి గుమ్మడి అని కూడా అంటారు. హిందీలో బిలై కంద అని, కన్నడలో నేల గుంభాల అని, మలయాళంలో ముతక్కు అని, తమిళంలో నిలా పూసాని అని పిలుస్తారు.
వేరు తెలుగు భాషలో వేరు పదానికి వివిధ ప్రయోగాలు ఉన్నాయి. వేరు [ vēru ] vēru. [Tel.] n. A root. మూలము. బహువచనం వేరులు or వేళ్లు. వేరిడి vēr-iḍi. [వేరు+ఇడి.] n. A fool, a mad man. అవివేకి, వెర్రివాడు, వెర్రిస్త్రీ." వృథాబోధకుండు వేరిడికాడే." P. i. 729. వేరిడించు vēriḍintsu. v. n. To cause to become foolish, అవివేకమును పొందజేయు. వేరుపారు or వేరుతన్ను vēru-pāru. v. a. To take root. వేరుపనస vēru-panasa. n. That kind of jack tree, the fruit of which springs from the root. A. i. 21. వేరు మల్లె vēru-malle. n. A creeper called Ipomea cymosa. వేరు సంపెంగ vērē-sampenga. n. A plant called Polyanthes tuberosa. వేరుసెనగ vēru-senaga. n. The ground nut. Arachis hypogœa (Watts.) వేరునకాచే సెనగలు. వేరువిత్తు vēru-vittu. n. A bane, ruin, destroyer. నాశకము, నాశకుడు. "వినవేమీకెల్ల వేరువిత్తనినన్నున్." M. VIII. iv. 247. "పుంజులవేరువిత్తు." H. iii. 268.