Top 10 similar words or synonyms for riches

trying    0.827954

appended    0.813056

appear    0.806292

sent    0.805657

leads    0.804901

commit    0.804058

remove    0.802366

relation    0.798642

promote    0.798562

continue    0.797652

Top 30 analogous words or synonyms for riches

Article Example
ఆల్బర్ట్ కామూ Yes, man is his own end, and he himself the only end to which he can asapre. If he wants to be something it is in this life... Tense faces fratermity in danger, the shy strong fiendship of men for men, these are true riches because they are mortal. It is in the midst of them that the mind feels best its limits and its powers.
జిహాద్ Islamic scholars agree that "Jihad" should not be undertaken to gratify one’s whims nor to obtain wealth and riches. Many also consider that it must also not be undertaken to conquer territories and rule them or to acquire fame or to appease the emotions of communal support, partisanship and animosity. On the contrary, it should be undertaken only and only for the cause of Allah as is evident from the words. As in Qur'an:
సంపద సంవత్తి [ saṃvatti ] , సంవత్తు or సంపద sampatṭi. సంస్కృతం n. Fortune, riches, wealth, prosperity. ఐశ్వర్యము, కలిమి, శ్రేయస్సు. "ఇంద్రియంబులును పాటవ సంపద బొందె." M. XII. ii. 158. సంవత్కరము sampat-karamu. adj. Causing or bringing prosperity. శ్రేయస్కరమైన. సంపదధికుడు a wealthy man, మిక్కిలి భాగ్యవంతుడు సంపన్నము sampan-namu. adj. Wealthy, prosperous, enriched or endowed with, possessed of, సంపదతో వాడుకొనిన, సమృద్ధమైన. సంపన్నుడు sam-pannuḍu. n. A wealthy man. (In composition,) one who is endowed with or possessed of. సమృద్ధుడు, సహితుడు. అర్థసంపన్నుడై being wealthy, ద్రవ్యము గలవాడై.
జాక్ లండన్ రచయిత జాక్ లండను జీవితం ఒక Rags to Riches కథ. కొంతకాలం వరకు తండ్రి ఎవరో తెలీదు. తల్లి తనదగ్గర ఒకప్పటి బానిసగా ఉన్న స్త్రీకి సం రక్షణకి ఇచ్చేస్తుంది. తల్లి మళ్ళీ పెళ్ళిచేసుకుని తనని వెనక్కి తెచ్చుకుంటుంది. తండ్రి ఎవరో తెలిసిన తర్వాత సంప్రదిస్తే, ఆ తండ్రి నేను నపుంశకుడిని, నీ తల్లికే నీ తండ్రి ఎవరో తెలియాలి అని నిరాకరిస్తాడు. ఒక బార్ యజమానీ, ఒక పబ్లిక్ లైబ్రరీలోని లైబ్రేరియన్ సహకారంతో చదువుకుంటాడు. ఆర్థిక కారణాలవల్ల చదువు ఆగిపోయినా, జీవితంలో డబ్బు సంపాదించాలంటే, శ్రమని నమ్ముకోవడంకంటే, బుర్రను అమ్ముకోవడం మంచిదని చిన్నప్పుడే అవగాహనకి వస్తాడు. ప్రేమా, అనుమానం, ఎడబాటులూ కలగలిసిన వైవాహిక నేపథ్యంలో కూడా, తన రచనా వ్యాసంగాన్ని వదలక, అపురూపమైన కథలతో (సుమారు 167 కథలు 21 సంకలనాలలో) 23 నవలలతో, 25 వ్యాసాలతో, 3 నాటకాలు, 2 స్వీయ చరిత్రలతో, పరిపుష్టమైన సాహిత్యం సృష్టించడమే గాక, తను ఏ లక్ష్యం ఆశించాడో, దానికి అనుగుణంగా, కేవలం తన రచనలద్వారా అతిభాగ్యవంతుడు కాగలిగిన రచయిత జాక్ లండన్.
మిడ్నాపూర్ Thereafter the Muslim rule started. The name Mal Daha was coined (Mal= riches, Daha= lake). Sultan Ilyas Shah, Firuz Shah, Sikandar Shah, Raja Ganesha, Alauddin Hussain Shah and Nasiruddin Nasrat Shah are the notable rulers of medieval age. Afghan warrior Sher Shah Suri invaded Gour and was repelled by Mughal emperor Humayun. Humayun loving the mango of Gour named the place as Jannatabad (garden of heaven). Firuz Shah Tughlaq, Ghiyasuddin and Mughal army invaded Gour to suppress rebellion several time. Relics of Muslim structures are present as Firuz minar, Adina Mosque (the largest mosque of South Asia then), Qutwali gate etc. During the Mughal rule, the capital was removed to Dhaka due to a course change of the river Ganges. Muslim rule ended in 1757. Koch army invasion increased during the downfall of Gour.
చార్లీ చాప్లిన్ పువ్వు పుట్టగానే పరిమళించినట్టు చాప్లిన్ మూడేళ్ల వయస్సులోనే మిమిక్రీలో తన ప్రావీణ్యం కనబరచాడు. అయిదవ ఏట మొదటిసారిగా తన తల్లి బదులుగా స్టేజి మీదకి ఎక్కి పాట పాడాడు. క్రమంగా నట వృత్తిలో ప్రవేశించాడు. కాని వేషాలు వరసగా దొరికేవి కావు. పది పదకొండేళ్ల వయస్సు వచ్చేవరకు అతని జీవితం చాల దుర్భరంగా గడిచింది. కూలి నాలి చేసి పొట్టపోసుకునేవాడు. మార్కెట్‍లోనో, పార్కులలోనో పడుకునేవాడు. కాని క్రమంగా వేషాలు వేసే అవకాశాలు వచ్చాయి. అందులో ఒకటి "From Rags to Riches " అనే నాటకంలో మరొకటి షెర్లాక్ హొమ్స్ నాటకంలో బిల్లీ అనే ఆ ఫీసు బోయ్ వేషం. 1904 నాటికి మంచి నటుడుగా పేరు వచ్చింది. మంచి భవిష్యత్తువుందని అందరు అనేవారు. అన్న సిడ్నీ ద్వారా కార్నో కంపెనీ అనే సంస్థలో నటుడుగా చేరాడు. 1910-1913 మధ్యకాలంలో ఆ కంపెనీతో పాటు అమెరికా వెళ్ళి ప్రదర్శనలిస్తూ పర్యటించాడు. అక్కడా అతనికి మంచి పేరు వచ్చింది. అతని అభిమానులలో ఒకడు మాక్ సెనెట్. అతను కీస్టోన్ అనే స్టూడియోకు అధిపతి, నటుడు, చలన చిత్ర నిర్మాత. అప్పటికే అతడుఎన్నో కామెడీలు నిర్మించాడు. అప్పటికి స్టేజిమీద వారానికి 50 డాలర్ల జీతంపుచ్చుకుంటున్న చాప్లిన్‍ను వారానికి 150 డాలర్లతో తన సినిమాలలోకి తీసుకున్నాడు. 1914 సంవత్సరమంతా చాప్లిన్ కీస్టోన్ చిత్రాలలో నటించాడు.
మదము మదము [ madamu ] madamu. సంస్కృతం n. Fat, కొవ్వు. Pride, arrogance, lust, frenzy, madness. గర్వము. Musk, కస్తూరి. మదాంధతి the blindness of pride, haughtiness. విద్యామదము the pride of learning. ధనమదము the pride of wealth. ధనదాంధుడు he who is blinded by riches. కులమదము the pride of caste or birth. ఉద్యోగమదము the pride of office. రూపమదము the pride of beauty. యౌవన మదము the pride of youth. అన్నమదము the pride of plenty. స్త్రీమదము the pride of passion. మదాలస indolent, heavy as with tipsiness or lust. అతని మదమణిగినది his lustful arrogance has gone, he has sown his wild oats. adj. Proud. మదగజము an elephant in rut. "మదవైరిద్విపసింహముర్తి." G. viii. 4. మదించు madinṭsu. v. n. To become fat, proud, or arrogant, to be in rut. కొవ్వు, అహంకరించు, మత్తిలు. మదపుటేనుడు madapu-ṭ-ēnugu. n. An elephant in rut. (The ట is inserted to prevent elision.) మదమడచు madam-aḍaṭsu. v. n. To put down pride, to kill. చంపు. మదవతి madavati. n. A wanton woman. మదావళము, మదహస్తి, మదహత్తి or మదకలము madāvaḷamu. n. An elephant in its prime.