Top 10 similar words or synonyms for polar

neutral    0.891597

nonpolar    0.884238

ile    0.787372

val    0.774099

acidic    0.770086

gln    0.752315

asn    0.751684

arg    0.747132

pumps    0.721915

fro    0.719871

Top 30 analogous words or synonyms for polar

Article Example
కార్బన్ టెట్రాఅయొడైడ్ కార్బన్ టెట్రాఅయొడైడ్ యొక్క చతుర్భుజ అణువుసౌష్టవం వలన,అణువు శూన్య ద్విదృవచలనం కలిగి ఉన్నది. కార్బన్ టెట్రాఅయొడైడ్ యొక్క అణుభారం 513.63 గ్రాములు/మోల్. ఈ సంయోగ పదార్థం యొక్క సాంద్రత (25°Cవద్ద) 4.32 గ్రాములు/సెం.మీ .కార్బన్ టెట్రాఅయొడైడ్‌ మిగతా అదృవ(non polar ) సేంద్రియ ద్రావణులలో కరుగుతుంది.
ఎలుగుబంటి The genera "Melursus" and "Helarctos" are sometimes also included in "Ursus". The Asiatic black bear and the polar bear used to be placed in their own genera, "Selenarctos" and "Thalarctos" which are now placed at subgenus rank.
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ SLV విజయంతో శాస్త్రవేత్తలు రాబోవు దశాబ్దాలలో ఉపయోగించుటకు వీలుగా Polar Satellite Launch Vehicle (PSLV) నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పరీక్షలను నిర్వహించుటకు Augmented Satellite Launch Vehicle (ASLV) నిర్మించారు. 1987లో మరియు 1988లో చేసిన ASLV ప్రయోగాలు రెండూ విఫలమయినప్పటికీ PSLVకి ఉపయోగపడు ఎన్నో విషయాలు శాస్త్రవేత్తలు తెలుసుకొన్నారు.
ధృవప్రాంతం ధృవాలు లేదా ధృవప్రాంతం (ఆంగ్లం Polar regions) భూమికి ఉత్తర మరియు దక్షిణ దిక్కులలో అత్యంత చివరి ప్రాంతాలు. దక్షిణ ధృవం (South pole) మరియు ఉత్తర ధృవం (North pole) భూమికి కేంద్రాలుగా ఉండి పూర్తిగా మంచుతో కప్పబడి వుంటాయి. భూమి మీద ఉష్ణోగ్రత పెరగడం వలన ఈ ప్రాంతాలలో మంచు తగ్గిపోతున్నది.
కార్బన్ టెట్రాక్లోరైడ్ ఒకే సమయోజనీయ బంధంతో, కార్బన్‌తో బంధంను ఏర్పరచుకొని ఉండును. కార్బన్ టెట్రాక్లోరైడ్ ఒక అదృవ (non –polar ) ద్రవం.మిథేన్ వాయువు వంటి అణునిర్మాణాన్ని కార్బన్ టెట్రాక్లోరైడ్ కలిగి ఉన్నందున, ఇది ఒక హెలో మిథేన్. అదృవ ద్రావణిగా కార్బన్ టెట్రాక్లోరైడ్ ఇతర అదృవ సమ్మేళనాలను, కొవ్వులను, మరియు నూనెలను కరిగించు కరిగించు కొను స్వభావాన్ని (ద్రావణియత) కలిగి ఉంది.అయోడిన్ మూలకం కూడా కార్బన్ టెట్రాక్లోరైడ్‌లో కరుగుతుంది. కార్బన్ తక్కువ ఉష్ణోగ్రత వద్దనే త్వరగా భాష్పికరణ (volatile ) చెందు ధర్మంకలిగి, టెట్రా క్లోరోఇథైలిన్ వంటి వాసన కలిగి ఉండును.
కార్బన్ మొనాక్సైడ్ సిద్ధాంతపరమైన మరియు ప్రయోగ్యాత్మక ఆధ్యయనంలో ఆక్సిజన్ ఎక్కువ ఎలక్ట్రో ఋణాత్మక కలిగినప్పటికీ, కార్బన్ మొనాక్సైడ్ యొక్క ద్విద్రువచలనదిశ అధిక కార్బన్ ఋణాత్మక నుండి అధిక ధనాత్మక ఆక్సిజన్ వైపు ఉన్నది .కార్బన్ మొనాక్సైడ్ లోని మూడు బంధాలు దృవీయ సమయోజనీయ బంధాలు (polar covalent bonds) మరియు బలీయంగా దృవికరణ చెంది ఉన్నాయి.కార్బన్ మొనాక్సైడ్ లోని కార్బన్ యొక్క ఆక్సీకరణ స్థాయి +2.
అమ్మోనియా అమ్మోనియం అణువులో నత్రజని పరమాణువు ఏకాంత ఎలక్ట్రాన్ జతను కలిగి ఉండటం వలన, అమ్మోనియాకు క్షారగుణం, మరియు ప్రోటాన్ గ్రహీత తత్వం అబ్బినది. అమ్మోనియా అణు నిర్మాణ సౌష్టవం, అమ్మోనియాకు ధ్రువీయత ( polar) ను కల్గిస్తుంది. అమ్మోనియాకు ఉన్న ఈ ధ్రువీయత మరియు హైడ్రోజన్ బంధాన్ని ఏర్పరచు సామర్ధ్యం, అమ్మోనియాను నీటిలో త్వరగా కరిగేటట్లు చేస్తోంది.అమ్మోనియాగా మితమైన క్షారగుణాన్ని కలిగి ఉంది. 1.0 M (మోలార్)అమ్మోనియా సజల ద్రవం యొక్క pH 11.6 .
ధృవపు ఎలుగుబంటి ధృవపు ఎలుగుబంటి లేదా పోలార్ బేర్ (ఆంగ్లం Polar Bear) అర్కిటిక్ లో ఉండే అర్సిడే కుటుంబంలో ఎలుగుబంటి జాతికి చెందిన జంతువు. దీనిని అత్యున్నత పరభక్షి (అపెక్స్ ప్రెడేటర్) అంటే సింహము, పులి వలే సర్వభక్షకురాలు అని చెప్పుకోవచ్చు. ఒత్తుగా ఉండే కుచ్చు, మందముగా తెల్లగా ఉండే శరీరము మంచు రంగులో కలిసి పోయి దీనిని మంచు చలి నుండి కాపాడుతాయి. మందమైన శరీరము వలన , ఇది శీతాకాల స్థుప్తావస్థ(హైబర్‌నేషన్) లో ఉన్నపుడు కదలకుండా, తిండి, నీరు లేకుండా సుమారు నాలుగైదు నెలలు బ్రతకగలదు.
జపాన్ సముద్రం జపాన్ సముద్రం, జపాన్ దేశపు శీతోష్ణస్థితిని ప్రభావితం చేస్తుంది. జపాన్ సముద్ర జలాలు సాపేక్షంగా కాస్త వెచ్చగా వుంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో కూడా బాష్పీభవనం (evaporation) గమనించదగిన స్థాయిలో వుంటుంది. ఈ ప్రాంతంలో ధ్రువ ప్రాంతపు అతిశీతల శుష్క వాయు రాశి (Cold, dry polar air mass) మరియు ఆయనరేఖా ప్రాంతపు కవోష్ణ ఆర్ద్ర వాయు రాశులు (Warm, moist tropical air mass) కలుస్తాయి. దీనివలన వాటి మధ్య పరస్పర చర్య జరిగి తత్ఫలితంగా వాతావరణంలోనికి పెద్ద ఎత్తున నీటి ఆవిరి చేరుతుంది. ఇవన్నీ జపాన్ దేశపు ముఖ్యంగా పశ్చిమ జపాన్ శీతోష్ణస్థితిని ప్రభావితం చేస్తాయి.
పిఎస్‌ఎల్‌వి పిఎస్‌ఎల్‌వి, పోలార్ సెటిలైట్ లాంచ్ వెహికిల్ (Polar Satellite Launch vehicle) అనే పదానికి సంక్షిప్త పదం. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపొందించి, అభివృద్ధి పరచిన ఉపగ్రహ వాహక నౌక ఇది. ఇస్రో తయారు చేసిన రాకెట్‌లలో అత్యంత విశ్వసనీయమైన పనితనాన్ని కనబరుస్తున్న నౌక ఇది. ఈ వాహక రాకెట్ గత 23 సంవత్సరాలలో 100 కు పైగా ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. చరిత్రాత్మకమైన చంద్రయాన్-1, మార్సు ఆర్బిటర్ మిషన్, స్పేస్ కాప్స్యుల్ రికవరీ ప్రయోగం, ఇండియన్ రీజినల్ నేవిగేషన్ సెటిలైట్ సిస్టమ్ (IRNSS) మొదలైనవన్నీ పిఎస్ఎల్‌వి వాహక నౌక ద్వారా ప్రయోగించి విజయం సాధించారు. ఇస్రో రూపొందించిన వివిధ శ్రేణుల ఉపగ్రహ వాహకనౌకలలో అత్యంత నమ్మకమైనదిగా పిఎస్ఎల్‌వి నిలిచింది.