Top 10 similar words or synonyms for npa

ltteత    0.494571

khushupura    0.476798

mbia    0.465108

ltteప    0.465001

headline    0.459476

endeavor    0.452102

proclaim    0.451924

సవరణక    0.451292

konya    0.450269

గడలక    0.449513

Top 30 analogous words or synonyms for npa

Article Example
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 1% కంటే తక్కువ నికర NPA స్థాయిని సాధించడానికి పద్ధతి ప్రకారం కృషి చేయడం
జాకబ్ జుమా ఏప్రిల్ 6, 2009న, నేషనల్ ప్రాసిక్యూటింగ్ అథారిటీ (NPA) జుమాపై అన్ని కేసులను ఎత్తివేసింది, ఆయనతోపాటు నేరారోపణలు ఎదుర్కొన్న ఫ్రెంచ్ ఆయుధాల కంపెనీ తింట్‌పై కూడా కేసులు ఎత్తివేసింది, నేర విచారణలో తీవ్రమైన లోపాలు బయటపడటంతో NPA ఈ నిర్ణయం తీసుకుంది. స్కార్పియన్‌ల అధిపతి లియోనార్డ్ మెక్‌కార్తీ మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ మాజీ జాతీయ డైరెక్టర్ బులెలానీ నగుకా మధ్య జరిగిన ఫోన్ సంభాషణల్లో...జుమా రాజకీయ ప్రత్యర్థి, అధ్యక్షుడు థాబో బెకీ రాజకీయ ప్రయోజనం కోసం ఆయనపై కేసులు నమోదు చేసే సమయంలో కుట్ర జరిగినట్లు వెల్లడైంది. NPA తాత్కాలిక అధిపతి మోకోథెడి ఎప్షి ఆయనపై నమోదు చేసిన అభియోగాలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయ ప్రక్రియకు కళంకం తెచ్చే రీతిలో ఈ అభియోగాల నమోదు ప్రక్రియ జరిగిందని, ఈ కారణంగానే వాటిని ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు, అయితే అభియోగాల ఎత్తివేతను వాటిని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు భావించరాదని స్పష్టం చేశారు.
జాకబ్ జుమా బ్లోయెంఫోంటైన్‌లోని సుప్రీం కోర్ట్ ఆఫ్ అప్పీల్‌లో జనవరి 12, 2009న పునర్విచారణ పిటిషన్ విచారణకు స్వీకరించబడింది. డిప్యూటీ జడ్జ్ ప్రెసిడెంట్ లూయిస్ హార్మ్ పిటిషన్ రెండు కోణాలపై విచారణ జరిపారు. జుమాపై NPA లంచం మరియు అవినీతి అభియోగాలు నమోదు చేసే ముందు ఆయనకు వివరణ ఇచ్చే అవకాశం ఇచ్చారా లేదా అనేది మొదటి కోణం. ఆ తరువాత అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తాబో బెకీ ద్వారా రాజకీయ ప్రోద్బలంతో జుమాపై అభియోగాలు మోపాలని NPA నిర్ణయం తీసుకుందని న్యాయమూర్తి నికోల్సన్ ఇచ్చిన తీర్పు సరైనదేనా అనేది ఈ విచారణ యొక్క రెండో కోణం.
జాకబ్ జుమా NPA తనపై అవినీతి కేసు ఎత్తివేసిన కొద్దికాలానికే, జుమా మరో వివాదంలో చిక్కుకున్నారు, జోహనెస్‌బర్గ్‌లోని శాండ్‌టన్‌లో ఉన్న హిల్టన్ హోటల్ వద్ద జుమా ఆఫ్రికాన్స్ కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడారు (ఎన్నికల ప్రయోజనాల కోసం ఇలా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు)
జాకబ్ జుమా NPA యొక్క ప్రకటనకు ముందు, కనీసం రెండు రాజకీయ పార్టీలు ఈ అభియోగాల ఎత్తివేతపై సొంతగా న్యాయపరమైన చర్యలు చేపడతామని సూచించాయి. డెమొక్రటిక్ అలెయన్స్ తరువాత NPA నిర్ణయంపై న్యాయ సమీక్ష పిటిషన్ దాఖలు చేసింది, కూటమి నేత హెలెన్ జిల్లె ఈ పిటిషన్‌లో ఎప్షి తన నిర్ణయాన్ని చట్ట పరిధిలో తీసుకోలేదని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. జూన్ 9, 2009న ఈ కేసుపై విచారణకు రంగం సిద్ధమైంది. ఇదిలా ఉంటే జుమై తగిన సమయంలో తన స్పందనలు దాఖలు చేశారు, ఎప్షి ఈ కేసు విచారణ విషయంలో జాప్యం చేశారు, NPA యొక్క స్పందనను తెలియజేయడంలో రెండుసార్లు గడుపు పొడిగింపు కోరారు. NPA ప్రతినిధి ఎంతుంజీ మాగా మాట్లాడుతూ...ప్రధాన విషయాలు పరిష్కరించాల్సి ఉన్న కారణంగా తాము పత్రాలను దాఖలు చేయలేకపోతున్నామని చెప్పారు. డెమొక్రటిక్ అలెయన్స్ పార్టీ అధిపతి జిల్లె మాట్లాడుతూ జుమా స్పందన సమూలంగా తప్పని మరియు రాజ్యాంగ ప్రాతిపదికకు ఇది విరుద్ధంగా ఉందని వాదించారు. న్యాయపరమైన సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ, జూన్ 2009నాటి ఒక అధ్యయనంలో సగం మంది దక్షిణాఫ్రికా పౌరులు జాకబ్ జుమా సరిగా పనిచేస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. జూన్ 2009 ద్వితీయార్ధంలో TNS రీసెర్చ్ స్టడీస్ నిర్వహించిన సర్వే జుమా ఆమోద రేటు క్రమంగా పెరుగుతుందని సూచించింది. సర్వేలో పాల్గొన్న సుమారుగా 57% మంది పౌరులు జుమాను సమర్థవంతమైన నేతగా గుర్తించారు - ఏప్రిల్ 2009లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో కంటే ఆయనకు మద్దతు 3% పెరిగింది. మాజీ అధ్యక్షుడు థాబో బెకీని అధికారం నుంచి తొలగించిన కొన్ని నెలల తరువాత మరియు జుమా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో, అంటే నవంబరు 2008లో కేవలం 36% మంది దక్షిణాఫ్రికా పౌరులు మాత్రమే ఆయన విషయంలో అనుకూలంగా స్పందించారు.
జాకబ్ జుమా నిందితుడికి వివరణ ఇచ్చే అవకాశం కల్పించడంలో NPA బాధ్యతకు సంబంధించి హార్మ్స్ DP, నికోల్సన్ రాజ్యంగంలోని 179వ విభాగానికి ఇచ్చిన తప్పని, NPAకు అటువంటి బాధ్యత లేదని, జుమాపై అభియోగాలు నమోదు చేసే స్వేచ్ఛ దానికుందని పేర్కొంది. బెకీ యొక్క రాజకీయ జోక్యంపై నికోల్సన్ వివరణలకు సంబంధించిన ప్రశ్నపై, దిగువ కోర్టు తన అధికారాన్ని దాటి వ్యవహరించిందని హార్మ్స్ DP గుర్తించింది.
జాకబ్ జుమా సెప్టెంబరు 20, 2008న, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ జాతీయ కార్యనిర్వాహక కమిటీ తన అధ్యక్ష హోదాను రద్దు చేయడంతో థాబో బెకీ రాజీనామా చేశారు, జాకబ్ జుమాపై అవినీతి అభియోగాలు మోపడంతోపాటు, నేషనల్ ప్రాసిక్యూటింగ్ అథారిటీ (NPA) (జాతీయ నేరవిచారణ యంత్రాంగం)లో న్యాయమూర్తి నికోల్సన్ అనుచితంగా జోక్యం చేసుకున్నట్లు నిర్ధారణ కావడంతో బెకీ అధ్యక్ష హోదాను కమిటీ రద్దు చేసింది.
కొరియా యుద్ధం ఆక్రమిత ప్రాంతాల్లో, ఉత్తర కొరియా ఆర్మీ రాజకీయ అధికారులు దక్షిణ కొరియా సమాజంలో విద్యా మరియు మేధావి వర్గాన్ని నిర్మూలించారు, ఉత్తర కొరియాపై వ్యతిరేకతను ఉసిగొల్పుతారని భావించిన ప్రతి విద్యావంతుడిని-విద్యాసంబంధ, ప్రభుత్వ, మతపరమైన వ్యక్తులను వారు హత్య చేశారు; NPA వెనక్కు తిరుగుముఖం పట్టినప్పుడు కూడా ఈ ప్రక్షాళనలు కొనసాగాయి. జూన్ 1950లో ఆక్రమణ జరిగిన వెంటనే, దక్షిణ కొరియా ప్రభుత్వం దేశవ్యాప్తంగా రాజకీయ అనుమానితులు మరియు విధేయతలేని పౌరులను ముందుజాగ్రత్త చర్యగా నిర్బంధించింది.
జాకబ్ జుమా కోర్టులో హాజరు కావాలని తాను కోరుకుంటున్నట్లు జుమా ప్రకటించినప్పటికీ, ఆయన తరపు న్యాయవాద బృందం విచారణలను జాప్యం చేయడం కొనసాగించింది, ఒక నిర్ణీత తేదీకి కేసు విచారణను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ విషయంలో, న్యాయస్థానానికి కీలకమైన సాక్ష్యం అందుబాటులో లేకుండా చేయడంలో ప్రతివాదులు విజయవంతమయ్యారు. దీంతో వాయిదా కోసం వాదుల తరపు బృందం దాఖలు చేసిన దరఖాస్తు కోర్టులో రద్దు చేయబడింది, ఇదిలా ఉంటే జుమా బృందం ఆయనకు సంబంధించిన విచారణలపై శాశ్వత స్టేను పొందడంలో విఫలమయ్యారు (తద్వారా జుమాపై విచారణలు నిర్వహించేందుకు వీలు కల్పించబడింది). ఈ కారణంగా NPA తమ వాదనకు బలమైన ఆధారాల సేకరణను పూర్తి చేసిన వెంటనే, జుమాపై తిరిగి అవినీతి అభియోగాలు నమోదు చేసేందుకు మార్గం ఏర్పడింది.
జాకబ్ జుమా షేక్ విచారణ తదనంతర పరిణామాల్లో, జుమాపై అధికారికంగా జాతీయ నేరవిచారణ యంత్రాంగం అవినీతి అభియోగాలు మోపింది. పీటర్‌మేరిట్జ్‌బర్గ్ హైకోర్టులో ఈ కేసును దాఖలు చేశారు, అయితే నేరవిచారణ బృందం కేసు విచారణను వాయిదా వేయాలని కోరుతూ, దాఖలు చేసిన దరఖాస్తు రద్దు చేయబడింది (NPA సాక్ష్యం కోసం అవసరమైన పత్రాలను సేకరించేందుకు వీలుగా కేసు దర్యాప్తును వాయిదా వేయాలని ఈ పిటిషన్ దాఖలు చేశారు). విచారణను వాయిదా వేయాలని కోరిన పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం, జుమాపై క్రిమినల్ అభియోగాలు మోపేందుకు ఉద్దేశించిన విచారణలపై శాశ్వత స్టే విధించాలని కోరుతూ ప్రతివాదులు దాఖలు చేసిన దరఖాస్తును విచారణకు స్వీకరించింది.