Top 10 similar words or synonyms for jaimini

coward    0.908197

buys    0.905132

matters    0.903597

डल    0.902840

ashtanga    0.902313

syllogism    0.901516

asana    0.900559

abhimanyu    0.899331

myrrh    0.899307

sohagpur    0.898508

Top 30 analogous words or synonyms for jaimini

Article Example
మేళనము మేళనము [ mēḷanamu ] mēḷanamu. సంస్కృతం n. Mecting, union, coming together. Connection, affinity, as of two languages. కలియడము, కూడిక. మేళము mēḷamu. n. Union, కూడిక. A set of musical instruments, వాద్యముల౛త. A band of musicians, a set of dancers or singers. The music used by them. వేషగాండ్ర యొక్కయు నటుల యొక్క యుగుంపు, పాటగాండ్రగుంపు. ఆ పెండ్లికి నాలుగుమేళములను పిలిపించినారు they sent for four bands to come to the wedding. అది యిప్పుడు మేళానికి పోవడము లేదు she does not now dance. పోకిరిమేళము a pack of rascals. మేళతాళములు instrumental music. మేళవించు or మేళగించు mēḷa-vinṭsu. v. n. To unite, be joined, ౛తగూడు, కలియు. v. a. To mix, unite in harmony, as the sound of various instruments. కలుపు, ౛తకుర్చు, శ్రుతికూర్చు. "అతడు నపుడు పాటకాయి తముగ, వీణెమేళవించి వెలుపలి మొసలనునిచిలోనికరగి." KP. ii. 98. "వీరశృంగారములు మేళవించునట్టి, చెలువమునవిందు ముఖులు." Jaimini. v. 125.
పారు పారు [ pāru ] pāru. తెలుగు v. n. To run or run away. పరుగెత్తు, పారిపోవు. To purge, పాచనములగు, పారుకొను. To fly or rise in the air, ఎగరు. To flow as water, ప్రవహించు. To creep or crawl, పాకు. To grow, or become. To take effect, as a spell or medicine. To begin. n. A ledge of rock, a flat rock under earth. మడుగులు చొరబారు మహిష సంఘంబులు the buffaloes were rushing to enter the pools. కుక్కను కొట్టితే యిల్లంతా పారును if you beat the dog it will befoul the house. ఈ యెండలో పారే పక్షులు మిడిసిపడి చచ్చును in this heat birds on the wing fall down dead. ఆ తోటకు ఈ నీళ్లు పారవు this water does not reach that garden. నీళ్లు పారని యేరు the river which has ceased to flow. నేలబారే నల్లచీమ a black ant that crawls on the earth. నాలుక నల్లబారినది the tongue turned black. నా మంత్రము పారలేదు my spell did not take effect. ఆకులు పండబారుచున్నవి the leaves are turning yellow అతనిమీద నా దృష్టి పారినప్పుడు when my eye lighted on him. ఆ రాతి మీద నీడ పారినప్పుడు when the shadow fell on that stone. వాని మనసు దానిమీద పారుచున్నది his thoughts run or are bent on her. అది పగుళ్లు పారుచున్నది it is splitting. ఎండ బారుచున్నది it is beginning to dry up. గడుసుపారు to grow hard. బిరుసుపారు to grow stiff "అట్లు తన చేత హేతశేషులైన జనుల బారగనుగొని రథమెక్కి పటురయమున." M. X. i. 198. పార౛లు pāra-ḍzallu. v. a. To sprinkle, or scatter abroad. పార౛ాచు pāraḍzāṭsu. v. a. To extend, as the arms or legs. కాళ్లుపార౛ాపు to open or straddle the legs. పార౛ూచు pāra-ḍzūṭsu. v. a. To look through, go over, view, examine well, వింతవారులేరుగదా యంచు సదనంబు పారజూచి." T. iii. 128. పారదోలు pāra-dōlu. v. a. To drive out or away, to defeat, తరుము. పారబట్టు pāra-baṭṭu. v. a. To winnow in the wind, to let down grain against the wind. భవభయంబుల పారబట్టినవారు, అనగా పాపభీతిని తూలాయమానము చేసినవారు. L. ii. 29. and ii. 1. పారబత pāra-bōta. n. The act of pouring out or throwing away. పారబోయుట. పారబోయు pāra-bōyu. v. a. To pour away, to pour off, or empty out. కుమ్మరించు. పారమి pārami. [negative verbal noun from పారు.] n. The act of not flowing or running. ప్రవహింపకపోవుట, పరుగెత్తకపోవుట. "పరికింపనెన్నాళ్లు పారమిడస్సి." BD. iv. 1825. అనగా దినములు సుఖముగా జరుగనందుకు విసికి. పారవేయు or పారవైచు pāra-vēyu. v. a. To fling or throw away, to lose, విసిరివేయు, వదలవిడుచు, ౛ారవిడుచు. పారాడు pār-āḍu. (పారి+ఆడు.) v. n. To creep or crawl. పారిపోవు pāri-pōvu. v. n. To run away, escape. పారుకాడు pāruk-āḍu. (పారుక+ఆడు.) v. n. To run, పరుగెత్తు. To creep, to roam, to ramble. వెంట బడి వీధులందు పారుకాడెడి మృదుపదముల వలన." Sar. D. 615. పారుటక్క or పారుత paru-ṭ-akka. n. A Brahmin woman. A. 452. బ్రాహ్మణస్త్రీ. పారుటసురుడు pāru-ṭ-aṣuruḍu. n. A demon who was formerly a Brahmin, బ్రహ్మరాక్షసుడు. A. v. i. 57. పారుటాకులు pāru-ṭ-ākulu. n. Autumnal leaves. Leaves, which have got a red tinge but are not withered. (This is the clothing of hermits.) "మంచెల మీదనెక్కి కటిమండలి చుట్టిన పారుటాకులిం, చించుక చంచలించి." Kālahas. iii. 12. పారుడు pāruḍu. (పారు+వాడు.) n. A Brahmin. బ్రాహ్మణుడు. M. XII. iii. 460. A motion of the bowels, పాచనము. The act of flowing, ప్రవహించుట. A stream, ప్రవాహము. పారుతెంచు or పార్తెంచు pārutenṭsu. v. n. To come running, పరుగెత్తి వచ్చు. "వచ్చిరాహవమొనరింపవారిలోన పడతియొక్కతె మున్నాడి పారుతెంచి." Jaimini. v. 725. పారుబోతు or పారుమోరు pāru-bōtu. n. A fugitive, a coward. పిరికివాడు. పారువేట లేదా పార్వేట pāru-vēṭa. n. The chase, game that is hunted. A festival, దేవోత్సవము.