Top 10 similar words or synonyms for generous

concealed    0.807849

intense    0.804172

sway    0.803560

patronage    0.803211

obtains    0.801650

regularly    0.801235

sacrificial    0.799927

habits    0.799885

knowingly    0.799545

eliminating    0.799248

Top 30 analogous words or synonyms for generous

Article Example
సైదాపేట్ The temple is further renovated and a Kumbabhizegam was performed on 11 March 2012 with the support of generous donors of the temple devotees through the campaign of the Kumbabizega Committee of temple and the Kumbabhizegam went well with the presence the holiness Salem Swamigal, Thiruvanammali Sisters, Thirupananthal madam Kattalai and Sannitham and the Government Officials viz. Chennai Mayor - Mr.Duraiswami, Saidapet Legislative member - Mr.G.Senthimazhan participated the Kumbabhizegam.
గుడిపాటి వెంకట చలం "మా గోడపక్కన టాకీగృహం. యజమానులు వాళ్ళకి ఏఫిల్ము డబ్బు తీసుకొస్తుందో ఆలోచిస్తారుగాని, పక్కన నివసించే నిర్భాగ్యుల నిద్ర అదృష్టాన్ని గుర్తించరు. ఫిల్ము మారుతోంది అనేప్పటికి గుడెలు దడదడలాడతాయి, ఏ కొత్తరకం ఉపద్రవం రాబోతోందో అని. అర్ధరాత్రులు మెళుకువగా గడిపేవాళ్ళ మనశ్శాంతి ఈ డైరక్టర్ల శ్రవణ సౌకుమార్యం మీద ఆధారపడవలసి వొచ్చింది. తెలుగు ఫిల్ములను చూడనివాళ్ళ అశ్రద్ధ మీద మంచికసి తీర్చుకుంటున్నారు వారాలకి వారాలు వాటి దుస్సహమైన శబ్దాలను వినిపించి. ఏ హీరోయినో పెద్దపులినోట ప్రాణాన్నో, దుర్మార్గుడి హస్తాలమధ్య శీలాన్నో, సముద్రంలో తనవస్త్రాలనో,కోల్పోయే అపాయంలోకి దిగేటప్పుడు, ఇరవై ఇనపతాళ్ళమీద రంపాలుపెట్టి కోస్తున్నట్టు గోలకల్పిస్తే ఊపిరి బిగబట్టి మెడలుచాచి ఆవింత చూసే రెండువందల అణాకానీలకి ఉత్సాహకరంగా ఉంటుందేమో కాని, వినేవాళ్ళు అపాయం తప్పిందని tension సళ్ళిచ్చి ఎప్పుడు ఈలలు కొడతారా అని ఫిల్ము దేవుళ్ళకి మొక్కుకుంటో వుంటారు...టిక్కెట్టు కొనలేని వారికి కూడా art పంచాలనే ఉదార ఆశయంతోగావును, దర్శకులు, మాటలూ, పాటలూ చుట్టూ అరమైలు వరకు వినపడేట్టు ఏర్పాటుచేశారు. ఎట్టాగైనా తెలుగువారు చాల generous people. విశ్వదాత అనుగు బిడ్డలు. ఆ పాటల్ని విని, ఆ గంధర్వ కంఠాల ఆకర్షణని నిగ్రహించుకోలేక, ఎట్లాగో అణాకానీలు సంపాయించుకుని, ప్రజలు చిత్రం చూడ్డానికి వస్తారని ఆశ...నెలలు వాటితో గడిపి ఇంకా బతికి ఉన్నానంటే, నాకు నూరేళ్ళకన్నా ఎక్కువ అయుర్దాయమున్నదని అనుమానంగా ఉంది. నేను దేశానికీ, భాషకీ చేస్తున్న ద్రోహానికి, యముడి పక్కన, ఇటు భారతమాతా, అటు సరస్వతీ నుంచుని తప్పకుండా నరకంలోకి తోయిస్తారని ఆశపడే నీతిసోదరులకి చాలా ఆశాభంగం కలగబోతోంది. ఈ ఫిల్ముపాటలు వినడంతో నా కర్మపరిపాకం ఇక్కడే తీరింది. నాకుకూడా, నరకంలో వేసినా, ఇంతకన్నా ఏంచేస్తారు అనే నిబ్బరం చిక్కింది. ఇంతలో బాలనాగమ్మ ట్రైలరు వినడంతోటే, చాల పొరబడ్డాననీ, దర్శకుల శబ్దకల్పనాశక్తి లోతుల్ని తెలుసుకోలేక, అబద్ధపు ధీమాలో బతుకుతున్నానని వొణుకు పుట్టింది. ఇల్లు మారుద్దామా, ఇల్లు దొరక్కపోతే రైలుస్టేషనులో చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, అక్కడ మకాం పెడదామా అనుకొంటూ ఉండగా, ఆ ఫిల్ము రాదని అబద్ధపు ధైర్యాన్నిచ్చారు".
పుణ్యము పుణ్యము [ puṇyamu ] puṇyamu. సంస్కృతం n. Virtue, holiness, merit, excellence, purity, ధర్మము. A good deed, a good or meritorious work or action, a work of supererogation, that which is more than required as a matter of duty. సుకృతము. adj. Virtuous, sacred, holy, pure, righteous. పవిత్రము. Good, excellent, మనోజ్ఞము. Charitable, generous. పుణ్యశ్లోకుడు a celebrated man. పుణ్యకథలు godly legends. పుణ్యకాలము an auspicious time. పుణ్యస్త్రీ (corrupted into పునిస్త్రీ) a happy woman, one whose husband is living. నన్ను ఉత్త పుణ్యానికి కొట్టినాడు he beat me without cause, meaning the same as నిష్కారణముగా. నీ పుణ్యము చేత తొందరవచ్చినది (ironical) for this trouble we may thank you. ఇది అంతా మీ పుణ్యము this is all due to you goodness. నీ పుణ్యముండును వాని జోలికి మాత్రము పోకు for goodness' sake do not meddle with him. పుణ్యానికి ఇచ్చిన పొలము a field granted in free gift. A well known verse says. శ్లోకార్ధేన ప్రవక్ష్యామి యుదక్తం గ్రంథ కోటిభిః, పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. పుణ్యజనుడు puṇya-januḍu. n. A man of excellence, a holy man, సుజనుడు. A Rākshasa, an evil spirit, రాక్షసుడు. పుణ్యజనేశ్వరుడు puṇya-janēṣvaruḍu. n. Kubēra కుబేరుడు. పుణ్యబూమి puṇya-bhūmi. n. The Holy land (of the Hindus), i.e., Hindustan, the land between the Himalayas and the Vindhyas. పుణ్యలోకము puṇya-lōkamu. n. Heaven స్వర్గం. పుణ్యవంతుడు puṇya-vantuḍu. n. One who is holy or virtuous. ధార్మికుడు, అదృష్టవంతుడు. ఈ విషయములో అతడు చాలా పుణ్యవంతుడు. in this respect he is very lucky. పుణ్యస్త్రీ or పుణ్యాంగన puṇya-strī. n. A good housewife, good woman, lady. పుణ్యాత్ముడు puny-ātmuḍu. n. A holy, pious or charitable person, పుణ్యస్వరూపుడు. పుణ్యాహము puṇy-āhamu. n. A holy or sacred day, పుణ్యదినము. పుణ్యాహవాచనము puṇy-āha-vāchanamu. n. The consecration or hallowing of a ceremony. A ceremonial purification. పుణ్యుడు puṇyudu. n. A holy or virtuous man. పుణ్యులారా O holy men!