Top 10 similar words or synonyms for feo

tetrahydrate    0.967903

formate    0.960500

silicide    0.954358

hypochlorite    0.952155

phthalate    0.951623

nbo    0.950915

probes    0.950902

iro    0.950820

metavanadate    0.948965

selenate    0.948174

Top 30 analogous words or synonyms for feo

Article Example
థెర్మిట్ వెల్డింగు 1.FeO +2Al → 2Fe+AlO+181.5 Kcal (Heat:2960 °C)
బేరియం ఫెర్రేట్ .ఈ సంయోగ పదార్థం యొక్క రసాయన ఫార్ములా BaFeO.బేరియం ఫెర్రేట్ యొక్క అణువు చతురుక్కొణ[FeO] అనియాన్ కలిగి ఉండును.బేరియం ఫెర్రేట్ ముదురు ఎరుపు రంగులో ఉండును.సమ్మేళన పదార్థం యొక్క అణుభారం 257.17 గ్రాములు/మోల్.నీటిలో కరుగదు.
ఫాస్పారిక్ ఆమ్లం ఇనుము మరియు ఉక్కులోహాల ఉపరితలం పై, వాటి పరికరాలు మరియు ఇతర పదార్థాల ఉపరితలం మీదఏర్పడిన తుప్పును తొలగించుటకై ఫాస్పారిక్ ఆమ్లాన్ని నేరుగా వాడి తొలగించెదరు. ఎరుపుతోకూడిన గోధుమరంగు రంగులో ఉండు ఐరన్ (III) ఆక్సైడ్ (FeO ) /తుప్పును ఫాస్పారిక్ ఆమ్లం ఫెర్రిక్ ఫాస్పేట్ (FePO) గా మార్చును.
బ్లాస్ట్ ఫర్నేస్ వేడి కార్బన్ మోనాక్సైడ్ ముతక ఇనుముకు అణచివేత కర్త పనిచేసి ఐరన్ ఆక్సైడ్ తో చర్యకు గురై కరిగిన ఇనుమును మరియు బొగ్గుపులుసు వాయువు ఉత్పత్తి చేస్తుంది. ఫర్నేసులోని వివిధ భాగాలలో ఉన్న ఉష్ణోగ్రత ఆధారంగా (అడుగు భాగంలో అతి వెచ్చగా) ఇనుము వివిధ స్థాయిలుగా తగ్గించబడుతుంది. పై భాగంలో, ఎక్కడైతే ఉష్ణోగ్రత సాధారణంగా 200 °C మరియు 700 °C ల మధ్య ఉంటుందో, ఐరన్ (III) ఆక్సైడ్, ఐరన్ (II) మరియు ఐరన్ (III) ఆక్సైడ్ లుగా తగ్గించబడుతుంది, FeO.
థెర్మిట్ వెల్డింగు థెర్మిటు వెల్డింగు విధానంలో అధిక ఉష్ణోగ్రతను పుట్టించు మరియు అతుకు పూరక లోహాంగా (weld metal/filler metal) పనిచేయు లోహ సమ్మేళన పదార్థాలను థెర్మిటులు లేదా తెర్మిటులు (thermits) అందురు.ఇందులో ఒక లోహం మృదువైన, కణికలవంటి చూర్ణ/పొడి రూపంలో వున్న అల్యూమినియం.రెండవది ఫెర్రస్ ఆక్సైడ్ (FeO).ఫెర్రసు ఆక్సైడును సాధారణంగా ఇనుపతుప్పు అంటారు.ఈ రెంటి మిశ్రమాన్నే థెర్మిట్ లేదా థెర్మైట్ పదార్థం అందురు.ఈ రెండింటి మిశ్రమాన్ని మందించి థెర్మిట్ చర్యను ప్రారంభించుటకై మెగ్నిసియం పట్టిని/వత్తిని ఉపయోగిస్తారు.మెగ్నిసియంను గాలిలో మండించిన అతి త్వరగా, ప్రకాశవంతంగా మండుతుంది.అందుచే థెర్మిట్ పదార్థాలను మండించుటకై మెగ్నీసియం వత్తి/పట్టి (strip) ఉపయోగిస్తారు.