Top 10 similar words or synonyms for esa

douglas    0.862695

los    0.855436

jean    0.853870

bryan    0.853234

lee    0.853041

belgrade    0.851142

russia    0.850921

gw    0.850863

hubble    0.850551

posts    0.850414

Top 30 analogous words or synonyms for esa

Article Example
అంతరిక్ష శిథిలాలు అమెరికా వ్యూహాత్మక కమాండు తెలిసిన వస్తువులను ఒక జాబితా చేసి ఉంచుతుంది. భూస్థిత రాడారు, టెలిస్కోపులను, అంతరిక్షలో ఉన్న టెలిస్కోపునూ (శత్రు క్షిపణులను గుర్తించేందుకు వాడేది) ఇందుకు వాడుతుంది. 2009 జాబితాలో 19,000 వస్తువులు ఉన్నాయి. ఐరోపా అంతరిక్ష సంస్థ (ESA) కు చెందిన శిథిలాల టెలిస్కోపు, TIRA, గోల్డ్‌స్టోన్, హేస్టాక్, EISCAT రాడార్లు, కోబ్రా ఫేస్‌డ్ ఎర్రే రాడారు, ESA వారి మెట్రాయిడ్ అండ్ స్పేస్ డెబ్రి టెరెస్ట్రియల్ ఎన్వైరాన్‌మెంట్ రిఫరెన్స్ (MASTER) మోడల్‌లో వాడడం కోసం మరికొంత డేటాను పంపుతాయి.
చంద్రయాన్-2 నిపుణుల బృందం ఆర్బిటర్ తోటి ఐదు పేలోడ్లు మరియు రోవర్ తోటి రెన్సు పేలోడ్లు పంపించాలని నిర్ణయించినట్టు ISRO ప్రకటించింది.NASA మరియు ESA సంస్థలు ఆర్బిటర్ కోసం సాంకేతిక పరికరాలు సరఫరా చేసి ఈ ప్రయోగంలో పాల్గొంటాయి అని భావించారు, కానీ బరువు పరిమితుల దృష్ట్యా అంతర్జాతీయ పేలోడ్లను ఈ ప్రయోగంలో పంపకోడదు అని నిర్ణయించారు.
అంతరిక్ష శిథిలాలు The solar arrays of Hubble were returned by missions STS-61 "Endeavour" and STS-109 "Columbia", and the impact craters studied by the ESA to validate its models. Materials returned from Mir were also studied, notably the Mir Environmental Effects Payload (which also tested materials intended for the ISS).
స్టేషన్ కీపింగ్ భూమి-సూర్యుడు L — భూమి నుండి సుమారు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో సూర్య వ్యతిరేక దిశలో — మరో ముఖ్యమైన లాగ్రాంజియన్ పాయింటు. ESA హెర్షెల్ స్పేస్ అబ్సర్వేటరీ లిస్సాజౌస్ కక్ష్యలో 2009 నుండి 2013 వరకు పనిచేసింది. ఆ సమయంలో స్పేస్ టెలిస్కోపుకు అవసరమైన శీతలీకరణి అయిపోయింది. దాదాపు నెలకోసారి  స్టేషన్ కీపింగ్ చర్యలు తీసుకున్నారు.
స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ అంతరిక్ష సంస్ఠ, స్విస్ అంతరిక్ష కార్యాలయం వివిధ అంతరిక్ష సాంకేతికాలు మరియు కార్యక్రమాలలో పాత్రవహిస్తుంది. ఇంకా ఇది 1975లో యూరోప్ అంతరిక్ష సంస్థ యొక్క 10 వ్యవస్థాపకులలో ఒకటిగా ఉంది మరియు ESA వ్యయ ఆదాయాల ప్రణాళికకు 7వ అతి పెద్ద దాత. స్వకీయ రంగంలో అనేక సంస్థలు అంతరిక్ష పరిశ్రమలో పాత్ర వహిస్తున్నాయి, అవి అంతరిక్ష విమాన నిర్మాణాలను సిద్దంచేసే ఒయెర్లికాన్ అంతరిక్షం లేదా మాక్సన్ మోటార్స్.