Top 10 similar words or synonyms for diffraction

simulation    0.907324

graphic    0.907073

imaging    0.900917

overview    0.900081

sustained    0.899102

comparison    0.898582

demonstrating    0.898490

components    0.897700

moser    0.895502

processes    0.893897

Top 30 analogous words or synonyms for diffraction

Article Example
ఫ్రాన్సిస్ క్రిక్ ఇంగ్లండ్‌లోని నార్తమ్‌టన్‌ పట్టణంలో 1916 జూన్‌ 8న పుట్టిన క్రిక్‌కి చిన్నతనంలోనే సైన్స్‌ పట్ల అభిరుచి ఏర్పడింది. బూట్ల ఫ్యాక్టరీ నిర్వహించే తండ్రికి నష్టాలు రావడం వల్ల కుటుంబంతో పాటు లండన్‌ వలసవెళ్లిన క్రిక్‌ అక్కడే డిగ్రీ వరకూ చదివాడు. ఆపై పరిశోధన చేపట్టినా రెండో ప్రపంచ యుద్ధం వల్ల అంతరాయం ఏర్పడింది. ఆ సమయంలో ధ్వని, అయస్కాంత సంబంధిత మైన్‌లను రూపొందించే పనిలో నిమగ్నమయ్యాడు. యుద్ధం తర్వాత జీవ రహస్యం (మిస్టరీ ఆఫ్‌ లైఫ్‌), సచేతనత్వ రహస్యం (మిస్టరీ ఆప్‌ కాన్షస్‌నెస్‌) రంగాల్లో అధ్యయనం చేశాడు. ఎక్స్‌రేల వివర్తణ (x-ray diffraction) ద్వారా ప్రొటీన్ల నిర్మాణాన్ని పరిశీలించాడు. ఈ పరిశోధన వల్లనే డాక్టరేట్‌ డిగ్రీ సాధించాడు.
ఎలక్ట్రాన్ వివర్తనము ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ (ఆంగ్లం: Electron diffraction) అంటే తరంగాల స్వభావాన్ని పరిశీలించడం. కానీ సాంకేతికంగా లేదా పరిశీలనాత్మకంగా చెప్పాలంటే ఏదయినా వస్తువు మీద ఎలక్ట్రాన్లను విసిరినప్పుడు వచ్చిన ఇంటర్ఫియరెన్స్ పాటెర్న్ ను పరిశీలించడం. ఈ సిద్ధాంతాన్నే తరంగం-అణువు ద్వంద్వత్వం అని కూడా అంటారు. ఈ తరంగం-అణువు ద్వంద్వత్వం ప్రకారం, ఒక ఆణువును (ఈ సందర్భంలో ఒక ఎలక్ట్రాన్ ను) తరంగంగా పరిగణించవచ్చు. ఈ కారణం చేతనే ఎలక్ట్రాన్ ను ధ్వని లేదా నీటి తరంగాలలా అనుకోవచ్చు. ఈ సిద్ధాంతం ఎక్స్-రే, న్యూట్రాన్ డైఫ్రాక్షన్ ను పోలి ఉంటుంది.
బెంజీన్ ఎక్సు-కిరణాల వివర్తనం (X-ray diffraction) ద్వారా బెంజీన్ అణువును పరిశీలించగా, కార్బన-కార్బన్‌లమధ్య దూరం సమానంగా 140 పైకోమీటర్లు (140 pm) ఉంది.ఈ బంధదూర విలువలు, కార్బన్-కార్బన్‌ల మధ్య ఉండు ద్విబంధ దూరం (135 pm) కన్న ఎక్కువ మరియు ఏకబంధం (147 pm) కన్న తక్కువ.ఈ మధ్యంతర బంధదూర విలువలకు కారణం అణువులలోని పరమాణు ఎలక్ట్రాన్‌ల స్థానంతరం (delocalization) వలన జరిగింది. కార్బన్-కార్బన్ బంధంలోని ఎలక్ట్రానులు సమానంగా ఆరు కార్బన్ పరమాణువుల మధ్య పంచబడినవి.బెంజీన్ 6 హైడ్రోజన్ పరమాణువుల మాత్రమే కల్గిఉన్నది. ఇది దీని మాతృకలైన ఆల్కేన్ మరియు హెక్సేన్ కన్న తక్కువ హైడ్రోజన్ పరమాణువులను కల్గి ఉన్నది