Top 10 similar words or synonyms for cress

verna    0.990340

cardamine    0.986113

barbarea    0.983714

achillea    0.982532

hesperis    0.980899

canadensis    0.980280

millefolium    0.979985

ptarmica    0.979208

koli    0.978211

lindl    0.977920

Top 30 analogous words or synonyms for cress

Article Example
జీవసాంకేతిక శాస్త్రం జీవ మరియు నిర్జీవ ఒత్తిడులను తట్టుకోగలిగిన జన్యువులను కలిగిన పంటలను అభివృద్ధి చేయాలి.ఉదాహరణకు కరువు మరియు నేలల అతిలవణీయత పంటల దిగుబడిని పరిమితం చేసే ముఖ్య కారకాలు.జీవ సాంకేతిక శాస్త్రవేత్తలు ఈ రకమైన తీవ్ర పరిస్థితులను తట్టుకోగలిగిన మొక్కలపై అధ్యయనంలో దీనికి కారణమైన జన్యువులను కనుగొని, ఆ జన్యువులను,కావలసిన పంటలకి జన్యుమార్పిడి చేయుటకు ప్రయత్నిస్తున్నారు.జన్యు కోడ్ తెలిసి, తేలికగా పెంచదగి, మొక్కల పరిశోధనలో ఎక్కువగా వాడే thale cress అనే విత్తనం నుండి At-DBF2 అనే జన్యువును గుర్తించడం ఇటీవలి అభివృద్ధి.ఈ జన్యువును టమాటో మరియు పొగాకు కణాలలోనికి (RNA interference చూడండి) ప్రవేశపెట్టినపుడు ఇవి సాధారణ కణాలకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా వాతావరణ ప్రతికూలతలైన లవణీయత, కరువు, అతిశీతల మరియు ఉష్ణ పరిస్థితులను తట్టుకోగలిగాయి. ఈ ప్రాథమిక ఫలితాలు భారీ ప్రయత్నాలలో విజయవంతమైనపుడు ఈ At-DBF2 జన్యువులు కఠిన వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే పంటల సృష్టికి దోహద పడగలవు.[31]పరిశోధకులు ఇప్పటికే రైస్ ఎల్లో మోటెల్ వైరస్ (RYMV)ను తట్టుకోగల జన్యు మార్పిడి చేసిన వరి మొక్కలను రూపొందించారు.ఆఫ్రికాలో ఈ వైరస్ పంటలలో ఎక్కువ భాగాన్ని నాశనం చేయడమే కాక, మిగిలిన మొక్కలను ఫంగల్ ఇన్ఫెక్షన్ కు గురయ్యేలా చేసింది.