Top 10 similar words or synonyms for cot

hooks    0.878479

connections    0.877484

felicity    0.875483

clusters    0.870515

veg    0.870236

exactly    0.869287

rats    0.869209

inserted    0.868957

mushrooms    0.866693

attraction    0.866068

Top 30 analogous words or synonyms for cot

Article Example
వృత్తి చికిత్స UKలో, వృత్తి చికిత్సకుల కళాశాల (COT) రికవరింగ్ ఆర్డనరీ లైవ్స్‌ను ప్రచురించింది , దీనిలో 2017 వరకు మానసిక అనారోగ్యంలో OTలకు వ్యూహం వివరాలు మరియు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వృత్తి కోసం నిర్దేశించిన ప్రత్యేకమైన లక్ష్యాలు సూచించబడ్డాయి (COT 2006).
పోతురాజు పోతరాజు లేదా పోతురాజు pōtu-rāju. n. గంగమ్మ, పెద్దమ్మ లాంటి గ్రామదేవత ల మగడిగా పూజలు అందుకునేవాడు. "పాడు ఊరికి మంచపుకోడు పోతురాజు" అనేది తెలుగు సామెత. in a ruined village the leg of a cot is a god. cf., 'a Triton of the minnows' (Shakespeare.)
పోతు పోతు [ pōtu ] pōtu. [Tel.] n. The male of certain birds, animals and plants, పశు పక్షులలోమగది. ఆబోతు an ox, వృషభము. ఎనుబోతు a male buffalo. మేకపోతు a he-goat, a ram. నక్కపోతు a male fox. గొడ్డుపోతు a barren woman. పోతుటీగ a male fly. పోతుటేనుగు a male elephant. పోతుకరుడు the bigger surf, పెద్దఅల. పోతుతాడి the male palm tree. పోతురౌతు, an epithet of Yama, the god of Death, యముడు. పోతుపిల్ల, a male young one. పశుజాతిలో మగపిల్ల. పోతుపిల్లి a tom cat. పోతు sometimes means one who is addicted to, as తాగుబోతు a drunkard. తిండిబోతు a glutton. తూగుపోతు a sluggard వదురుబోతు a chatter box. పోతుపిచ్చిక or పెద్దపిచ్చిక pōtu-pichchika. n. The Ashy-crowned Finch Lark. Pyrrhulauda grisca. (F.B.I.) పోతురాజు or పోతరాజు pōtu-rāḍsu. n. గంగమ్మ, పెద్దమ్మ లాంటి గ్రామదేవత ల మగడిగా పూజలందుకునేవాడు. A proverb says పాడు ఊరికి మంచపుకోడు పోతురాజు in a ruined village the leg of a cot is a god. cf., 'a Triton of the minnows' (Shakespeare.) బమ్మెర పోతరాజు the name of a certain poet. పోతులరాజు pōtula-rāḍzu. n. A name given to a large hound.
పలక పలక [ palaka ] palaka. తెలుగు Any flat surface of face. స్తంభము. మొదలైనవాని యొక్క ఒకవైపు. ఎనిమిది పలకల కంబము an eight sided pillar. A plank, board, table, బల్ల. A board used as a slate in schools. A writing tablet, వ్రాయు పలక. A slab or flat stone. One side of any polygon, as of a lantern. A gambling table. జూదమాడుబల్ల. The bar of wood in a loom that strikes the weft close after the shuttle has passed. A tom-tom. A shield, డాలు. "ఆనిశిత భల్లములు తన మేనికి రాకుండ బలక మెరయ ౛డిరుండు భీముండు తృంచె మదంబారగ వాలునుంబలకయున్ శీఘ్ర సందీప్తుడే." M. IX. i. 154 "బలదుర్వారుండు భీముండు తృంచె మదంబారగవాలునుంబలకయు." ib. IX. i. 304. తామ్రశాసనాల పలకలు మూడు three inscriptions on plates of copper. పలకమాగిన palaka-māgina. adj. Over ripe, dropping to pieces. పలకలు gleanings, corn picked up. "చోడ, సరపతి యారోగణము నెమ్మిసలుప, పలక నేరినంప్రాసంగు బ్రాలు." BD. v. 1228. adj. Flat, as a board. పలకరొమ్ము a flat breast. పలకరాయి a slate-stone; a sort of rock, like slate, that splits into plates. పలకము palakamu. n. A small cot, చిన్నమంచము, పలకసరి palaka-sari. n. A kind of neck ornament worn by men.