Top 10 similar words or synonyms for cellulose

nucleus    0.770206

sperm    0.763966

cells    0.749045

कण    0.748467

spermatozoa    0.747673

cytoplasm    0.742146

borax    0.741447

cell    0.741236

semen    0.739234

nodes    0.739104

Top 30 analogous words or synonyms for cellulose

Article Example
పిండి పదార్థాలు కనుక కర్బనోదకాలలో కర్బనం, ఉదజని, ఆమ్లజని రకరకాల పాళ్ళల్లో, రకరకాల విన్యాసాలతో ఒప్పారుతూ ఉంటాయి. కర్బనోదకాలు ముఖ్యమైన పోషక పదార్ధాలు. ఇవి ఆంగిక రసాయనాల జాతికి చెందుతాయి. ఈ జాతికి చెందిన రసాయనాలకి పిండి పదార్ధాలు (starches), చక్కెరలు (sugars), కణోజు (cellulose) ఉదాహరణలు. వృక్షాలలో ఇవి కిరణజన్య సంయోగక్రియ (photosynthesis) ద్వారా తయారవుతాయి.
జనపనార జనపనార అతి చౌకగా మొక్కల నుండి లభించే ప్రకృతిసిద్ధమైన నార. ఇది ప్రత్తి తర్వాత స్థానంలో విస్తృతంగా ఉపయోగపడుతున్నది. ఈ నారలో ముఖ్యంగా సెల్యులోజ్ (Cellulose) మరియు లిగ్నిన్ (Lignin) లు ఉన్నాయి. దీని పారిశ్రామిక నామం : raw jute. నారపోగులు తెలుపు నుండి లేత గోధుమ రంగులో సుమారు 1–4 మీటర్లు పొడుగు ఉంటాయి.
మాంసకృత్తులు అందుకనే pepsin ని జీర్ణరసం అనిన్నీ, peptide chain ని జీర్ణమాల అనీ పిలవటం సమంజసం. జీర్ణమాలలో ఉన్న 'పూసలు' అన్నీ గ్లయిసీను బణువులే అయిన యెడల దానిని బహుగ్లయిసీను (polyglucine) అంటారు. కణోజు (cellulose) గ్లూకోజుతో గుచ్చిన దండ అయినట్లే బహుగ్లయిసీను గ్లయిసీనులతో గుచ్చిన దండ. కొన్ని జీర్ణమాలల్లో రెండే రెండు రకాల పూసలు ఉండొచ్చు. ఉదాహరణకి గ్లయుసీను, అలనీను (alanine) అనే నవామ్లాలు ఉపయోగించి మాత్రమే కట్టిన దండని మనం 'పట్టు' (silk) అంటాం. పట్టు పురుగులు తయారుచేసిన ప్రాణ్యమే పట్టు. ఈ రకం జీర్ణమాలలని బహుగ్లయిసీను అనటానికీ వీలు లేదు, బహుఅలనీను అనటానికీ వీలు లేదు. ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి కనుక వీటిని బహుజీర్ణమాలలు (polypeptide chains) అంటారు.
పిండి పదార్థాలు శాస్త్రం ప్రకారం స్వల్ప, బహు అని రెండు వర్గాలుగా విడగొట్టవలసిన అవసరం పెద్దగా లేదు. బహు చక్కెరల జాతిలో ముఖ్యమైనది కణోజు (cellulose). వృక్ష సంపద లోని జీవ కణాల గోడలలో ఉంటుంది కనుక దీనికి ఇంగ్లీషులో సెల్యులోజు అనీ, తెలుగులో కణోజు అనీ పేర్లు. ఈ భూలోకంలో అతి విస్తారంగా ఉన్న ప్రాణి చెట్లు, చేమలు, గడ్డి, మొదలైన వృక్ష సంపద కనుక 'ఈ భూలోకంలో అత్యంత సమృద్ధిగా దొరికే ఆంగిక బణువులు (organic molecules) ఏవి?' అన్న ప్రశ్నకి నిర్ద్వందంగా 'కణోజు' అని సమాధానం చెప్పొచ్చు. కాగితాలు, సెల్యులాయిడ్‌, నైట్రోసెల్యులోజు, రేయాన్‌ మొదలైన పదార్ధాల తయారీకి కణోజు ముడి పదార్థం.
పౌష్టిక ఆహారం శాస్త్రం ప్రకారం స్వల్ప, బహు అని రెండు వర్గాలుగా విడగొట్టవలసిన అవసరం పెద్దగా లేదు. బహు చక్కెరల జాతిలో ముఖ్యమైనది కణోజు (cellulose). వృక్ష సంపద లోని జీవ కణాల గోడలలో ఉంటుంది కనుక దీనికి ఇంగ్లీషులో సెల్యులోజు అనీ, తెలుగులో కణోజు అనీ పేర్లు. ఈ భూలోకంలో అతి విస్తారంగా ఉన్న ప్రాణి చెట్లు, చేమలు, గడ్డి, మొదలైన వృక్ష సంపద కనుక 'ఈ భూలోకంలో అత్యంత సమృద్ధిగా దొరికే ఆంగిక బణువులు (organic molecules) ఏవి?' అన్న ప్రశ్నకి నిర్ద్వందంగా 'కణోజు' అని సమాధానం చెప్పొచ్చు. కాగితాలు, సెల్యులాయిడ్‌, నైట్రోసెల్యులోజు, రేయాన్‌ మొదలైన పదార్ధాల తయారీకి కణోజు ముడి పదార్థం.
మాంసకృత్తులు ప్రాణ్యం అనే పదార్థం ఉందని తెలియగానే దాని రూపురేఖలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలన్న ఆవేదనతో వేట మొదలయింది. అప్పటికే కర్బనోదకాల అధ్యయనంలో నేర్చుకున్న ఒక పద్ధతి ఈ వేటలో ఉపయోగపడింది. కణోజు లేదా సెల్యులోజు (cellulose) ని ఆమ్లంలో వేసి వేడి చేసినప్పుడు గ్లూకోజు (glucose) వచ్చింది కనుక కణోజు బణువుని గ్లూకోజు బణువులతో కట్టిన దండలా ఊహించుకున్నారు. అదే విధంగా జెలటిన్‌ (gelatin) అనే ప్రాణ్యపు పదార్ధాన్ని ఆమ్లంలో వేసి వేడి చెయ్యగా తెల్లని, తియ్యనయిన స్పటికాలు వచ్చేయి. రుచికి కొంచెం తియ్యగా ఉన్నా ఈ స్పటికాలు చక్కెర జాతి కర్బనోదకాలు కాదని తేలిపోయింది. ఎందుకంటే ఈ స్పటికాలని తరచి తరచి పరిశోధించి చూడగా వాటినుండి నవజని (ammonia, NH) అనే వాయువు వచ్చింది. చక్కెరలలో C, H, O లు మాత్రమే ఉంటాయి, నత్రజని (N) ఉండదు. కనుక ఈ కొత్త రకం స్పటికాలకి కొత్త పేరు పెట్టవలసి వచ్చింది.