Top 10 similar words or synonyms for bhagavadgita

bhaga    0.969383

bhara    0.965549

upanishad    0.965316

srimad    0.961956

gita    0.959345

edn    0.957490

bharateeya    0.956497

chinmayananda    0.956157

prachara    0.956036

rajagopalachari    0.955263

Top 30 analogous words or synonyms for bhagavadgita

Article Example
తల్లాప్రగడ సుబ్బారావు వారు బియల్ చుదువుచున్న రోజులలోనుడీ కూడా వారు మద్రాసులో తిరువలిక్కేణిలో తల్లి, భార్యతో కాపురముండేవారు. అప్పుడు తిరువలిక్కేణి లిటరరీ సంఘము చాల పేరు పొందిన సాహిత్య వేత్తల సంఘము దానిలో సుబ్బారావుగారు సభ్యులు వారితో పాటు సమకాలీక సభ్యులు గానున్న వారు కూడా అఖండులు న్యాపతి సుబ్బారావు, G. subrahmanya Iyyer, TT Ranga Chari, C.V Ranga chari, D.Desava Pant, M. Veeraraghavachari మొదలైన వారు. ఆప్పటి యువకులైన వీరందరి కృషి వలనే ప్రఖ్యాతమైన హిందూ అనే పత్రిక మొట్టమొదట1878లో ఒక వార పత్రికగా స్ధాపింప బడింది. సుబ్బారావుగారి రచించిన దైవజ్నానగ్రంథమును ధియోసాఫికల్ సొసైటీ వారు ""Esoteric writings of T.Subba rao"" 1895 లో ముద్రించారు, అంతకుముందు 1886 లోడిసెంబరు 27,28,29,30 తారీఖులలో సుబ్బారావు గారు భగవత్గీత మీద ప్రసంగాల నాధారంగా చేసి "The Philosophy of Bhagavadgita by T. Subba Row" అను పుస్తకమును 1912 మద్రాసులోని యోసాఫికల్ సొసైటీవారు ప్రచురించారు. ఇది చాలగొప్పగ్రంథము.ఆ గ్రంథముమొదటి ఎడిషన్ మద్రాసు హైకోర్టుప్రధాన న్యాయమూర్తిగా చేసిన సర్ యస్ సుబ్రమణ్యన్ అయ్యర్ గారు తన సొంతంగా ప్రచురించారు తరువాత రెండవ సంకలనం ధియోసాఫికల్ సొసైటీ వారు 1912లో ప్రచురించారు. ఆ రెండవ సంకలనంకే సర్ సుబ్రమణ్యన్ అయ్యర్ గారు ఒక వ్యాసం "an appreciation of T. Subbarao" అని వ్రాసి అందులో చాల విశేషాలు సుబ్బారావు గారి గురించి అఖండ మేధాశక్తిగల వ్యక్తిగా వర్ణించారు.