Top 10 similar words or synonyms for ags

chor    0.936251

venepalli    0.935931

udayagiri_fort_    0.934259

sujay    0.934163

astoria    0.933550

parige    0.933062

toofan    0.932769

khiladi    0.931607

majha    0.931264

angolensis    0.931261

Top 30 analogous words or synonyms for ags

Article Example
SAP AG సక్రియాత్మక అంతర్జాతీయ మద్దతు (AGS) అని కూడా పిలవబడే SAP వినియోగదారు మద్దతు అనేది ప్రపంచవ్యాప్తంగా SAP వినియోగదారులకు మద్దతు ఇవ్వడానికి ఒక అంతర్జాతీయ సంస్థ.
వెండి భూమి పొరలలో వెండి 0 .1 ppm పరిమాణంలో ఉంది. సముద్ర జలాల్లో కుడా వెండి ఉంది.సముద్ర జలంలో వెండి లభించు పరిమాణం 0 .0 1 ppm . భూమిలో వెండి ఇతర లోహ ఖనిజాలతో కలిసి లభిస్తుంది .ఎక్కువగా అర్జెంటైట్ (AgS) గా దొరకుతుంది.అలాగే Ag Cl,3AgAss, Ag S○ Sb Sగా లభిస్తుంది. ప్రపంచంలో భారీగా వెండి మెక్సికో, పెరు, సంయుక్త రాష్ట్రాలు, కెనడా, పోలాండు, చిలి, మరియు ఆస్ట్రేలియాలలో ఉత్పత్తి చేయబడుచున్నది. పెద్ద మొత్తంలో వెండిని ఉత్పత్తి చెయ్యు రాష్ట్రాలు అమెరికాలో నినెవడా, ఇడహో, మరియు ఆరిజోనాలు.అమెరికా ఉత్పత్తిలో 2 /3 వంతు ఈ మూడు రాష్ట్రాల నుంచే ఉత్పత్తి అగుచున్నది.
వెండి వెండి రసాయనికంగా చురుకైన లోహం కాదు . ఇది గాలిలోని ఆమ్లజనితో చర్య నొందదు . చాలా నెమ్మదిగా గాలి సమక్షములో గంధకంతో చర్య వలన నల్లని సిల్వరు సల్ఫైడు (AgS) అనే సమ్మేళనం ఏర్పడును. నీరు, ఆమ్లాలతో, మరియు పలుసమ్మేళనాలతో వెండి క్రియా/చర్యారహితంగా ఉంటుంది. నత్రజని, ఉదజని తోకూడా చర్యారహితంగా ఉండును. మరియు దహింప బడదు.వెండి నత్రికామ్లం మరియు వేడి గాఢ సల్ప్యూరిక్ ఆమ్లం త్వరగా కరుగుతుంది. వెండి ద్రవస్థితిలో తనభారానికి 22 రెట్లు భారమున్న ఆక్సిజన్ ను తనలో కరగించు కుంటుంది. ఘనీభవించునప్పుడు గ్రహించిన ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. అలాగే ఆక్షీకరణ చేయు ఆమ్లాలలో కుడా కరుగుతుంది .అలాగే సైనైడ్ కలిగిన ద్రవాలలో కుడా వెండి కరుగుతుంది .సైనైడులో వెండిని కరగించి నప్పుడు డైసైనో అర్జెన్ టేట్[Ag (CN)2]−, అనే అయానులు ఏర్పడును.