Top 10 similar words or synonyms for సతమత

ఈగలక    0.610283

necessarily    0.603026

happens    0.602532

cremated    0.601896

అపశక    0.600607

squat    0.598869

chenopodium    0.597047

slippery    0.596151

fewer    0.595385

grouped    0.593682

Top 30 analogous words or synonyms for సతమత

Article Example
లెనిన్ రష్యాలో విప్లవం సాగుతుండగా లెనిన్ చాలా కాలం విదేశాలలోనో, ప్రవాసుడుగానో వుండవలసి వచ్చింది. మొదటి ప్రపంచయుద్ధం అంతంగానున్న సమయానికి లెనిన్ జ్యూరిచ్ లో ఉన్నాడు. రష్యా వెళ్ళడానికి జర్మన్లు ఆయనకు తోడ్పడతామంటే, లెనిన్ తబ్బిబ్బు అయ్యాడు. 1917 ఏప్రిల్ 8న జ్యూరిచ్ నుండి బయలుదేరిన లెనిన్ కు స్టాక్ హొంలో కార్ల్ రాడెక్ కలిశాడు. ఏప్రిల్ 16న బెలూస్ట్రోవ్ చేరేసరికి లెనిన్ సోదరి, స్టాలిన్, కామనేవ్ అయన్ను కలుసుకున్నారు. ఆ తరువాత పెట్రోగ్రాడ్ వెళ్ళి విప్లవ చర్యకు ఉపక్రమించాడు. జార్ ప్రభుత్వం స్థానే తాత్కాలికంగా ఏర్పడిన కెరన్ స్కి ప్రభుత్వం పరిస్థితిని అదుపులో పెట్టలేక సతమత మౌతున్నప్పుడు లెనిన్ తన బోల్షివిక్ అనుచరులతో చారిత్రక పాత్ర నిర్వహించి అధికారానికి రాగలిగాడు.
హస్తప్రయోగం ఒంటరిగా ఉన్నప్పుడు, స్త్రీలో గానీ, పురుషుడిలో గానీ సంభోగంపై మనసు మళ్ళి, కోరిక తీరక సతమత మవుతున్నప్పుడు, అనాలోచితంగా తమ హస్తాలు లైంగిక అంగాలపైకి పోతుంది. ఇది సహజ ప్రక్రియ. ఒంటరిగా, స్వయంగా, ఎవరి అవయవాలను వారే స్పృశించడం, రాపిడి కలిగించడం, లాంటి చర్యల ద్వారా స్వయంతృప్తి చెందడాన్ని స్వయంతృప్తి /హస్త ప్రయోగం (ఆంగ్లం: మాస్టర్బేషన్) అంటారు. పురుషులు తమ పురుషాంగాన్ని ఒరిపిడి కలిగించుకోవడము ద్వారా తృప్తి చెందితే, స్త్రీలు యోని మార్గాన్ని తాకడం, వేళ్ళుదూర్చుకుని రాపిడి కలిగించడం, ఇతర మెత్తని వస్తువులని (అరటి పండు, వంకాయ, పురుషాంగాన్ని పోలిన పరికరాలు) యోనిలో దూర్చుకుని స్వయం తృప్తి చెందుతారు. పరిమిత స్వయంతృప్తి, ఆరోగ్యకరమనీ, అత్యంత సురక్షితమైనదని, వైద్యశాస్త్రంలో ధ్రువీకరించడమైనది. హస్త ప్రయోగంపై వివిధ సంస్కృతుల్లో మరియు దేశాలలో అనేక అపోహలు ఉన్నాయి. హస్త ప్రయోగం ఒంటిగా చేసుకుని స్వయంతృప్తి పడటం ఒక పద్ధతి. జంటగా ఒకరికొకరు (సహకరిస్తూ) హస్తప్రయోగం ద్వారా తృప్తి కలిగించడం మరో పద్ధతి. వాత్సాయనుడు, 'కామశాస్త్ర' గ్రంథంలో జంట, ఒకరికొకరు తృప్తి కలిగించడంలో చిట్కాల్లో ఈ పద్ధతి విశదీకరించాడు.