Top 10 similar words or synonyms for ఉదక

water    0.573530

jala    0.565906

రథన    0.554612

vessel    0.547101

cow    0.546407

wood    0.544430

edible    0.544397

handsome    0.543844

leaf    0.543412

couch    0.541953

Top 30 analogous words or synonyms for ఉదక

Article Example
శివుని వేయి నామములు- 101-200 సుతీర్థః = ఉత్తమమైన నదీ ఉదక స్వరూపమైనవాడు
పణి తీరాద వీడు ఉద్యోగాన్వేషణలో కేరళ రాష్ట్రంలోని తన స్వగ్రామాన్ని వదిలిపెట్టిన జోస్ జాకబ్ అందమైన హిల్‌స్టేషన్ 'ఉదక మండలం'లోని ఆర్మీ ఆఫీసులో సివిలియన్ గుమాస్తాగా ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోగలిగాడు. సగటు మనుషులలాగే అతనికీ ఎన్నో సమస్యలు...
నీలగిరి యాత్ర చింత్రాద్రిపేట - పూవిరుందమల్లి - పెరంబూదూరు - ఓచేరి - వాలాజాపేట - రాణిపేట - వేలూరు - పళ్ళికొండ - విరించిపురము - తోటాళము - ఆమూరిపేట - వాణియంబాడి - తిరుప్పత్తియూరు - మత్తూరు - ఇరుమత్తూరు - ధర్మపురి - అదమాన్ కోట -తోర్పూరు - సేలము - కాకాపాళియము - ముద్దునాయని పాళియము - పల్లి పాళియము - ఈరోడు - విజయ మంగళము - అవినాశి - అన్నూరు - మోటు పాళియము - కల్లారు - నీలగిరి శిఖరము - ఉదక మండలము.
చతుష్షష్టి తంత్రాలు శబ్దకల్పద్రుమం, శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువులు ఇచ్చిన పట్టిక. 1. గీతం, 2. వాద్యం, 3. నృత్యం, 4. నాట్యం, 5. ఆలేఖ్యం, 6. విశేషక చ్ఛేద్యం, 7. తండుల కుసుమ బలివికారాలు, 8. పుష్పాస్తరణం, 9.దశన వసనాంగరాగాలు, 10. మణి భూమికా కర్మం, 11. శయన రచనం, 12. ఉదక వాద్యం, 13. ఉదక ఘాతం, 14. చిత్రాయోగాలు, 15. మాల్యగ్రథన వికల్పాలు, 16. శేఖరా పీడయోజనం, 17. నేపథ్య యోగాలు, 18. కర్ణపత్ర భంగాలు, 19. గ్రంథయుక్తి, 20. భూషణ యోజనం, 21. ఇంద్రజాలం, 22. కేచిమార యోగాలు, 23. హస్తలాఘవం, 24. చిత్రశాక పూపభక్ష వికార క్రియ, 25. పానక రసరాగాసవయోజనం, 26. సూచీవాప కర్మములు, 27. సూత్రక్రీడ, 28. ప్రహేళిక, 29. ప్రతిమాల, 30. దుర్గంచక యోగాలు, 31. పుస్తక వాచనం, 32. నాటకాఖ్యాయికాదర్శనం, 33. కావ్య సమస్యా పూరణం, 34. పట్టికావేత్ర వాడీ వికల్పాలు, 35. తర్కుకర్మములు (తర్కువు అంటే కదురు), 36. తక్షణం (చెక్కడం), 37. వాస్తువిద్య, 38. రూప్యరత్న పరీక్ష, 39. ధాతువాదం, 40. మణిరాగ జ్ఞానం, 41. ఆకరజ్ఞానం, 42. వృక్ష ఆయుర్వేద యోగాలు, 43. మేష, కుక్కుట, లావక యుద్ధవిధి, 44. శుకశారికా ప్రలాపం, 45. ఉత్యాదనం (నలుగు పెట్టడం, త్రవ్వటం అనే అర్థాలు ఉన్నాయి.) 46. కేశమార్జన కౌశలం (తలంటు), 47. అక్షర ముష్టికా కథనం, 48. మ్లేచ్ఛితక వికల్పాలు (మ్లేచ్ఛితం అంటే అస్పష్టంగా పలికినది, అపశబ్దం, విదేశీభాష అనే అనే అర్థాలు ఉన్నాయి. 49. దేశభాషా జ్ఞానం, 50. పుష్పశకటికా నిమిత్తజ్ఞానం, 51. యంత్రమాతృక, 52. ధారణ మాతృక, 53. సంపాట్యం (టం?) సంపాటం అంటే ‘చెక్కడపు పనియందు కమ్మచ్చును అందు చెక్కెడు రత్నములును లక్కయుఁగూడఁజేర్చి తూఁచెడి తూనిక అని శబ్ద రత్నాకరము వివరణ. 54. మానస కావ్యక్రియ, 55. క్రియా వికల్పాలు, 56. భలితక యోగాలు (ఒక అభిప్రాయంతో ప్రయోగించిన పదానికి మరొక అర్థం తీసుకుని మాట్లాడటం), 57. అభిధాన కోశచ్ఛందో జ్ఞానం, 58. వస్త్రగోపనాలు, 59. ద్యూత విశేషాలు, 60. ఆకర్షక్రీడ. 61. బాలక క్రీడనకాలు, 62, 63, 64. వైనాయిక, వైజయిక, వైతాళిక విద్యాజ్ఞానాలు.
స్త్రీ పర్వము ద్వితీయాశ్వాసము ఆ మాటలకు ధర్మరాజు వివశుడయ్యాడు. మిగిలిన వారు అమిత దుఃఖముకు లోనయ్యారు. ధర్మరాజు ఎలాగో మాట పెగల్చుకుని " అమ్మా ! కర్ణుడు నీకు జ్యేష్టపుత్రుడు, మాకు అన్నగారు కొంగున నిప్పు కట్టుకున్న చందాన ఈ నిజం ఇంత కాలం ఎలా దాచావమ్మా ! ఈ లోకములో ఒక్క అర్జునుడు తప్ప కర్ణుడిని గెలువ గలవారెవ్వరు. అమ్మా ! కర్ణుడిని తొలి చూలిగా ఎందుకు కన్నావమ్మా ! నీకు దుర్వాసుడు ఇచ్చిన వరం మా పట్ల శాపంగా పరిణమించి మాకు అంతులేని శోకాన్ని మిగిల్చింది కదమ్మా ! అమ్మా ! అభిమన్యుడు మరణించినప్పుడు కూడా ఇంత దుఃఖం పొందలేదమ్మా ! ద్రుపదుడి కుమారులు, ధృతరాష్ట్రుడి కుమారులు చని పోయినప్పుడు కూడా ఇంతటి వ్యధ చెందలేదు కదమ్మా ! అమ్మా కర్ణుడు మా అన్న అని తెలిసిన ఈ యుద్ధం జరిగేది కాదు ఈ మారణ హోమం జరిగేది కాదు కదమ్మా ! " అని పరి పరి విధముల వాపోయాడు ధర్మరాజు. వెంటనే ధర్మరాజు కర్ణుడి గోత్ర నామాలు చెప్పి తిలోదకాలు ఇచ్చాడు. తరువాత భీమ, అర్జున, నకుల, సహదేవులు కూడా తిలోదకాలతో తర్పణములు వదిలారు. కర్ణుడు కుంతీ కుమారుడు అని తెలియగానే పాండవ, కౌరవ కాంతలలో హాహాకారాలు చెలరేగాయి. ధృతరాష్ట్రుడు కూడా గాంధారితో చేరి కుంతీ దేవితో కలిసి ఉదక కర్మ చేయించాడు. వెంటనే ధర్మరాజు కర్ణుని పట్ల సోదరభావంతో కర్ణుడి భార్యలను అతడి బంధువులను పిలిపించి సముచిత రీతిన గౌరవించి ఓదార్చాడు. వారితో కర్ణుడికి ఉత్తమ లోకప్రాప్తి కొరకు అనేక దానధర్మములు చేయించాడు. తరువాత బంధుమిత్రులు అందరితో కలిసి ధర్మరాజు గంగా నదిని దాటి అక్కడ అనేక దాన ధర్మములు చేయించాడు.